ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరుకు సిద్ధం అయ్యారు. గత ప్రభుత్వంలో నిర్మాణం ప్రారంభమైన నర్సీపట్నం వైద్య కళాశాలను నేడు ఆయన స్వయంగా సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాడేపల్లి నుంచి విజయవాడ బయలు దేరారు. విజయవాడ విమానాశ్రయం నుంచి విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన మెడికల్ కాలేజీకి చేరుకుంటారు. జగన్ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

YSRCP chief and former Chief Minister Y.S. Jagan Mohan Reddy has launched a strong protest against the privatization of government medical colleges in Andhra Pradesh. Today, he visits the Narsipatnam Medical College, a project that began during his previous term.

Jagan started his journey from Tadepalli to Vijayawada, then flew to Visakhapatnam, and is traveling by road to Narsipatnam. The visit has drawn massive attention, and the government has imposed several restrictions in the region.

📍 Stay tuned for complete updates, live visuals, and exclusive ground reports from Jagan’s visit to Narsipatnam!

#YSJagan #NarsipatnamTour #APPolitics #YSRCP #MedicalCollegeProtest #AndhraPradeshNews #VizagToMakavarapalem #PublicReaction #JaganMohanReddy #TDPvsYSRCP #BreakingNews

Also Read

జగన్ ఇంటికి డీఎస్సీ అభ్యర్ధులు..! ప్లకార్డులతో నిరసనలు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/dsc-2025-irregularities-unselected-candidates-gather-at-ys-jagans-house-to-complain-455145.html?ref=DMDesc

జగన్ కు దళిత సంఘాల షాక్- టూర్ అడ్డుకుంటామని వార్నింగ్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagans-narsipatnam-tour-in-jeopardy-as-dalit-groups-issue-warning-for-tomorrow-455065.html?ref=DMDesc

జగన్ రోడ్ షోకు అనుమతి, షరతులు..రూట్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/police-officials-grants-permission-for-ys-jagans-anakapalle-tour-with-conditions-455063.html?ref=DMDesc

~PR.358~ED.232~